హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రయాణికులకు కొత్త బస్సు సర్వీసులు'

CTR: ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచాలని ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ మునిరత్నం అధికారులను కోరారు. జోనల్‌ ఈడీ కిషోర్‌తో గురువారం సమీక్ష నిర్వహించారు. బస్టాండ్‌కు సంబంధించి రూ.100 కోట్లతో చేపట్టనున్న పనులను త్వరగా ప్రారంభించాలని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త, అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తేవాలని సూచించారు.