SKLM: భేతాళ యువజన సంఘం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 17న ఇచ్చాపురం మండలం ఈదుపురంలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో స్కూల్ నుంచి 5గురితో ఒక టీమ్‌కు అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్‌లో ఎంపికైన టాప్ 10 టీమ్‌లకు జీకే, కరెంట్ అఫైర్స్, ర్యాపిడ్ రౌండ్లలో పోటీలు ఉంటాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్థాయి క్విజ్ పోటీలు


