హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నాయకర్‌కు మత్స్యకారుల మద్దతు

GNTR: మొగల్తూరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరును అభినందించారని పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు, ఏపీ ఫిషర్‌మెన్ జేఏసీ ఛైర్మన్ సైకం రాజశేఖర్ తెలిపారు. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తాడేపల్లిలో వారు ఖండించారు. మత్స్యకారులంతా నాయకర్‌కు అండగా ఉంటారని, పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.