KDP: పులివెందుల పరిధిలోని కణంపల్లి గ్రామంలో గురువారం పోలీసులు నాకాబందీ నిర్వహించి రికార్డులు లేని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సమస్యాత్మక వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి,అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కణంపల్లిలో పోలీసుల నాకాబందీ


