హైదరాబాద్: 28°C
వార్తలు

"గోరికొత్తపల్లి–కోనరావుపేటకు బీటీ రోడ్డు నిర్మించాలి"

BHPL: గోరికొత్తపల్లి(M)లోని పెద్దమ్మగుడి నుంచి కోనరావుపేట గఢీల వరకు ఉన్న మట్టి రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మార్గం రెండు గ్రామాల ప్రజలకు వ్యవసాయ పనులు, మండల కేంద్రానికి రాకపోకలకు కీలకం. వర్షాకాలంలో రహదారి దెబ్బతినడంతో సుమారు 15 కి.మీ. చుట్టూ తిరగాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించలన్నారు.