GNTR: గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విక్రయాలను అరికట్టాలని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. పట్టాభిపురంలోని హోల్‌సేల్ దుకాణాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి వచ్చి 45 రోజులైనా విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సింగిల్ యాజ్ ప్లాస్టిక్ వాడకంపై కమిషనర్ ఆగ్రహం


