TPT: భక్తుల లగేజీని వేగంగా, సురక్షితంగా అందించేందుకు టీటీడీ BLE 5.1 సాంకేతికతతో స్మార్ట్ లగేజ్ మేనేజ్‌మెంట్ విధానాన్ని తీసుకురానుంది. అలిపిరి వద్ద బ్యాగులకు ప్రత్యేక ట్యాగ్‌లు కేటాయించి రియల్‌టైమ్ ట్రాకింగ్ చేయనున్నారు. యాప్, కియోస్క్ ద్వారా లగేజీని తీసుకునే సదుపాయం కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
టిటిడి : స్మార్ట్ లగేజ్ ట్రాకింగ్ విధానం అమలు...


