ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపుతో 10 రోజులుగా కంభం ప్రభుత్వ వైద్యశాల వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా చేశారు. స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు 100% గ్రాస్ శాలరీ, ఈపీఎఫ్, మెడికల్ లీవ్స్ కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా


