విశాఖ కొత్త విమానాశ్రయానికి సంబంధించిన ప్రత్యేక ప్రకటన హక్కులను లక్ష్య మీడియా గ్రూప్ సంస్థ సాధించుకుంది. కొత్త ఎయిర్ పోర్టులో ప్రకటనలు, బోర్డులు, హోర్డింగుల హక్కులు వీరికి మాత్రమే దక్కాయి. ఈ మేరకు సంస్థ CEO శశి సిన్హా ఓ ప్రకటను విడుదల చేస్తూ.. బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల తర్వాత, విశాఖ విమానాశ్రయం తమ సంస్థకు బలమైన వ్యాపార అవకాశం కల్పించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఎయిర్‌పోర్ట్ యాడ్స్ హక్కులు 'లక్ష్య' కే


