హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం.

WGL: నర్సంపేట తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RCO డీఎస్ వెంకన్న తెలిపారు. ఎంపీసీలో 36, బైపీసీలో 34 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్ 7లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.