SS: జిల్లాలో ‘పోషణ వనిత’ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. కుటుంబాల పోషకాహారాన్ని మెరుగుపరచడం, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని వెల్లడించారు. తొలి విడతలో 10 మండలాల్లోని 10 వేల కుటుంబాలకు అవగాహన కల్పిస్తామన్నారు. 100 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘పోషణ వనిత’ కార్యక్రమం ప్రారంభం: కలెక్టర్


