NDL: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయానికి గురువారం హైదరాబాదుకు చెందిన దత్త సాయి కుటుంబ సభ్యులు రూ.25,000 విరాళాన్నిఇచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నగదును ఆలయ అర్చకులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి ఆలయానికి విరాళం


