GNTR: ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి పెరిగేలా సేవలు అందించాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలుకావాలన్నారు. అధికారులు, సిబ్బంది నిరంతరం సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పథకాలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలి: జేసీ


