హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాలెట్‌ బాక్సుల కొరతపై అధికారుల ఫోకస్‌

CTR: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 5,906 వార్డులకు 5,926 పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేశారు. ప్రస్తుతం 3,565 బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులో ఉండగా, రెండు విడతల ఎన్నికలకు రిజర్వుతో కలిపి 6,660 బాక్సులు అవసరమని అంచనా వేశారు. కొరత ఏర్పడితే పక్క రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు తెప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.