VSP: వనటౌన్ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోమాతకు పూజలు చేసి, శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వసుదేవుడు చిన్నారి కృష్ణుడిని యమునా దాటిస్తున్న ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు


