E.G: రాజమహేంద్రవరంలోని అన్న క్యాంటీన్ల నిర్వహణ, సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని క్యాంటీన్‌లో గురువారం అడ్వైజరీ కమిటీ సమక్షంలో నిర్వాహకులకు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. పర్యవేక్షణ, నిర్వహణపై సూచనలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ సిబ్బందికి శిక్షణ


