E.G: రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టు వద్ద ఉన్న చందా సత్రం అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం పరిశీలించారు. రూ.1.50 కోట్లతో జరుగుతున్న ఆధునీకరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రెండు భవనాల్లో పాత విద్యుత్ వైరింగ్‌ను తొలగించి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'చందా సత్రం ఆధునీకరణ పనుల పరిశీలన'


