హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

KKD: జగ్గంపేట టౌన్‌లో 10 మంది లబ్ధిదారులకు రూ. 7.84 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను జ్యోతుల నవీన్ గురువారం పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పరామర్శించి చెక్కులు అందజేశారు. సింహాద్రిపురం వాసికి బ్రెయిన్ ఆపరేషన్ కోసం రూ. 2.74 లక్షల ఎల్‌ఓసీ లేఖను అందించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది అన్నారు.