అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీ పెద్దపాడులో పల్లె పండుగ 3.0లో భాగంగా పశువుల షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి భూమిపూజ చేశారు. గ్రామీణాభివృద్ధితో పాటు రైతులు, పశుపోషకులకు మౌలిక వసతులు కల్పించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ


