కోనసీమ: సాంప్రదాయ కలల పరిరక్షణ ఎంతో అవసరమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండలంలోని ముక్కామల గ్రామంలో శ్రీ కంచి కామకోటి నాదస్వర, డోలు పాఠశాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కంచి కామకోటి 71 పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో ఈ పాఠశాల స్థాపించబడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సాంప్రదాయ కలల పరిరక్షణ ఎంతో అవసరం'


