ELR: జనాభా గణన-2027లో భాగంగా విలేజ్ డైరెక్టరీ తయారీపై గురువారం భీమడోలు పంచాయతీలో సమావేశం నిర్వహించారు. 11 శాఖల మండల అధికారులకు మొబైల్ యాప్ లో నమోదుపై సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ.. విలేజ్ డైరెక్టరీ తయారీ పారదర్శకంగా జరగాలని, అన్ని శాఖలు కలిసి పనిచేయాలని, ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమడోలులో విలేజ్ డైరెక్టరీపై తహసీల్దార్ సమీక్ష


