TPT: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ డిప్యూటీ ఈవో అరెస్ట్


