హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోటు బడ్జెట్ ఉన్నా పథకాలు అమలు: పితాని

WG: గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆచంట MLA పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో గురువారం కూటమి రెండేళ్ల పాలనపై ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినప్పటికీ, లోటు బడ్జెట్ ను అధిగమిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.