అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, తాగునీటి ఇబ్బందులపై అధికారులతో సమీక్షించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి'


