VZM: బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామంలో నిర్వహించిన 'పల్లె పండుగ 3.0' (VB-G) కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.4,290 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారుడి ఇంటివద్ద క్యాటిల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే


