SKLM: జిల్లా జడ్పీ స్థాయి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంపై సమావేశంలో పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ కలగజేసు కొని కృష్ణచైతన్యను వారించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జడ్పీ సమావేశంలో మాటల యుద్ధం


