ELR: పెంచిన రొయ్యల మేతల ధరలను వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరులోని అన్నే భవనంలో సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఫీడ్ కంపెనీలు వెనామి మేతపై కిలోకు రూ.9, టైగర్ మేతపై రూ.12 పెంచడం దారుణమన్నారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రొయ్యల మేత ధరలు తగ్గించాలి'


