ELR: పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాల వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ల కూటమి ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ధరల పెరుగుదలపై న్యూడెమోక్రసీ ధర్నా


