TPT: మాజీ గవర్నర్ నరసింహన్, ఎంపీ కల్లిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ ఆర్‌పీ సంజీవ్ గోయెంకా తదితరులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం వద్ద పండితులు వారికి వేద ఆశీర్వాదం అందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు


