NTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం నందిగామ పట్టణం అనాసాగరం గ్రామంలో కాస్ట్యూమ్ జ్యువెలరీ కోర్సు పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని కూటమి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే ఈ వృత్తిని కొనసాగించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా సాధికారతకు కూటమి కృషి: ఎమ్మెల్యే


