హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాకు రూ.1.5 కోట్లు ఆఫర్ చేశారు: రేవతి

NLR: వైసీపీ నేతలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాజకీయాలు చేస్తున్నారని నెల్లూరు టీడీపీ నాయకురాలు రేవతి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నపై పలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లు, ఎంపీ శ్రీనివాసులురెడ్డి వ్యవహారాల్లో పర్సంటేజీల ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ అంశాలు, మున్సిపల్ ఎన్నికల్లో రూ.1.5 కోట్ల ఆఫర్ వ్యవహారాన్ని ప్రస్తావించారు.