హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యా ప్రమాణాలను పెంచాలి’

KRNL: కలెక్టరేట్‌లో కర్నూలు డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో గురువారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమావేశం నిర్వహించారు. విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై ఆమె సమీక్షించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలన్నారు. విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు.