హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాలపై ఆదోని MLA సమీక్ష

KRNL: ఆదోనిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే డా.పార్థసారథి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ, డీఎస్పీతో పాటు పోలీస్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.