హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా నరసింహరాజు

CTR: జిల్లా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా పి. నరసింహరాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు స్వీకరించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, రోడ్డు భద్రత, వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.