హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

KRNL: నీట్‌లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీట్లు కోసిగి ప్రాంతానికి చెందిన ఏడుగురు విద్యార్థినులను మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు మెరుగైన విద్య అందేలా సహకరిస్తామని అన్నారు. విద్యార్థినుల విజయం గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.