CTR: రీ–సర్వే పనులను నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలోని పనులపై మండల సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సమక్షంలోనే రీ–సర్వే: జేసీ


