CTR: నాని క్రికెట్ ప్రిడిక్షన్’ టెలిగ్రామ్ యాప్ నిర్వాహకుడు సుమంత్ కిడ్నాప్ కేసును తిరుపతి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. టెలిగ్రామ్ యాప్‌ను నార్త్ ఇండియా వ్యక్తులకు రూ.6 కోట్లకు సుమంత్ విక్రయించాడని చెప్పారు. ఆ నగదు లావాదేవీలు హవాలా మార్గంలో జరిగాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు


