AKP: నర్సీపట్నం మండలం వేములపూడి మోడల్ ప్రైమరీ స్కూల్లో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని, శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో పాఠశాలకు హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించగా, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు


