హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన

AKP: ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఇవాళ నక్కపల్లి మండలం పెదబోదుగల్లం హైస్కూల్‌లో విద్యార్థులకు హెచ్‌ఐవీ–ఎయిడ్స్, టీబీ నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ 1097కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ సూపర్‌వైజర్ డి.రమణ, హెచ్ఎం జయశ్రీ, పాల్గొన్నారు.