హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోటిపాం బ్రిడ్జికి మోక్షమెప్పుడో..?

PPM: బ్రిటిష్‌ కాలంలో 1933లో నిర్మించిన కోటిపాం వంతెన 93 ఏళ్లు దాటినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ  సీపీఎం ఆధ్వర్యంలో వంతెనను పరిశీలించిన ఆయన, వంతెనపై గోతులు ఏర్పడి శిథిలావస్థకు చేరిందని తెలిపారు. మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారికి మరమ్మతులు చేపట్టాలన్నారు.