హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో జీవీఎంసీ తనిఖీలు..

VSP: గాజువాక 58వ వార్డు పరిధి డిపో, కోరమండల్ గేట్ ప్రాంతాల్లో జీవీఎంసీ అధికారులు హోటళ్లు, దుకాణాల్లో ఇవాళ తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ తో పాటు పాన్ పరాగ్, ఖైనీ, గుట్కా, కోడి మాంసం, కూరలు, ఇతర ఆహార పదార్థాల నిల్వలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2,500 చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.