కోనసీమ: బుగ్గల మీద ముద్దు పెట్టి మనల్ని అందరిని ముంచేశారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆరోపించారు. గురువారం కొత్తపేట మండలం డేగల వారి పాలెంలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వారి పాలనతో పదేళ్లు వెనక్కి పోయిందని దుయ్యబట్టారు. వచ్చే స్తానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బుగ్గల మీద ముద్దు పెట్టి మనల్ని అందరిని ముంచేశారు: ఎమ్మెల్యే


