హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 200 ఏళ్ల మర్రిచెట్టు తొలగింపు

విశాఖ నగర నడిబొడ్డున సెయింట్ ఆంటోనీ పాఠశాలలో దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ మర్రిచెట్టును గురువారం వేర్లతో సహా తొలగిస్తున్నారు. చెట్టు తొలగింపుపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వృక్షం ప్రమాదకరంగా మారడంతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే తొలగిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.