హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరుకుపల్లిలో 32 మి.మీ. వర్షపాతం

BPT: చెరుకుపల్లి మండలంలో గడచిన 24 గంటల్లో 32.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ తోట సురేశ్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో గత కొన్నిరోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, రెండు రోజులుగా కురిసిన వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.