హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో బీజేపీ ఫ్లెక్సీల ధ్వంసం

సత్యసాయి: బీజేపీ అనుబంధ సంఘాల జాతీయ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్‌రెడ్డి, మంత్రి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫ్లెక్సీలను దుండగులు చించివేశారు. ఈ నెల 5న నిర్వహించే భారీ ర్యాలీ కోసం కదిరిలో వీటిని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులే ఈ చర్యకు పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.