NDL: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నంద్యాల జిల్లా నుంచి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూఖ్ పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో CM చంద్రబాబు తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సహచర మంత్రులతో కలిసి మంత్రులు బీసీ, ఫరూక్ ఆమోదం తెలపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కేబినేట్ భేటీలో జిల్లా మంత్రులు


