ASR: గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, విద్య విషయంలో రాజీ పడవద్దని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం సూచించారు. ఇవాళ హుకుంపేట మండలం పెదగరువు జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యత, నిల్వల రిజిస్టర్ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, చదువులో రాజీ వద్దు'


