హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా చిన్న శ్రీను జన్మదిన వేడుకలు

పార్వతీపురం: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను) జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మజ్జి సిరి సహస్ర ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు.