CTR: కుప్పంలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు, శ్రీకృష్ణుడి బాల్య ఘట్టాల ప్రదర్శనలు ఉత్సాహంగా సాగాయి.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు


