హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ SIR రివిజన్‌ అంశంపై  సీఈవో వివేక్‌యాదవ్‌తో వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ. సిరి
✦ నాసీరకం స్కూల్ బ్యాగ్‌ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేసిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
✦ గూడూరులో ఒకే కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు
✦ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించాలన్న కలెక్టర్ ఏ. సిరి